గొర్రెల కాపరికి అండగా కోదాడ టౌన్ సీఐ
SRPT: కోదాడ టాన్ సీఐ శివశంకర్ మానవత్వంతో వ్యవహరించి ఓ గొర్రెల కాపరికి న్యాయం చేశారు. MBNR నుంచి వలస వచ్చిన కాపరి, కుటుంబ అనారోగ్యం దృష్ట్యా కొన్ని గొర్రెలను విక్రయించగా, కొనుగోలుదారుడు నగదు చెల్లించకుండా వేధించాడు. బాధితుడు Clని ఆశ్రయించగా, ఆయన తక్షణమే స్పందించి బాకీ నగదును ఇప్పించి భరోసా కల్పించారు.