మాజీ మంత్రి దయాకర్ రావుకు ఎదురు దెబ్బ

మాజీ మంత్రి దయాకర్ రావుకు ఎదురు దెబ్బ

WGL: తన స్వంత గ్రామమైన పర్వతగిరిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఎదురు దెబ్బ తగిలింది. పర్వతగిరిలో కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థి చీదురు శంకర్‌ బీఆర్‌ఎస్‌ బలపర్చిన మాడుగుల రాజుపై ఘన విజయం సాధించారు. స్వంత గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోకపోవడంపై దయాకర్ రావుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.