సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

AKP: మునగపాక మండలం వెంకటాపురం గ్రామంలో గురువారం సీసీ రోడ్డుకు మండల జనసేన అధ్యక్షులు టెక్కలి పరశురాం శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణానికి రూ.6 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. గ్రామంలో మౌలిక వసతి సదుపాయాలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.