VIDEO: భీమేశ్వర ఆలయంలో పోటెత్తిన భక్తులు
SRCL: వేములవాడ భీమేశ్వరస్వామి వారి ఆలయానికి సోమవారం ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు అత్యంత ప్రీతికరమైన కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు, వేద పండితులు భీమేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు కోరిన కోరికలు నెరవేరడంతో మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు.