గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ రైతులకు అండగా కూటమి ప్రభుత్వం: మంత్రి నాదెండ్ల మనోహర్
★ అమరావతి కథ అంతులేని కథలా మారింది: మాజీ మంత్రి అంబటి రాంబాబు
★ మేడికొండూరులో కృత్రిమ పరికరాలు, వీల్ చైర్లు అందజేసిన ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్
★ నరసారావుపేట-మునమాక మధ్య రైల్వే పట్టాలపై యువకుడి మృతదేహం లభ్యం