నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ADB: బోథ్ మండలంలోని బజార్ హత్నూర్ 33 కెవి ఫీడర్లో మరమ్మతుల కారణంగా పొచ్చర, సోనాల సబ్‌స్టేషన్‌లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ వెంకటేష్ తెలిపారు. దీంతో సబ్‌స్టేషన్ల పరిధిలోని ఆయా గ్రామాల్లో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని తెలిపారు. కావున వినియోగదారులు ఈ అంతరాయనికి సహకరించాలని కోరారు.