ఆ వార్డుకు నామినేషన్ వేసే నాథుడే లేడు!

ఆ వార్డుకు నామినేషన్ వేసే నాథుడే లేడు!

 KMM: తల్లాడ(M) కొడవటిమెట్ట గ్రామంలో ఒక వార్డు సభ్యుడు కూడా నామినేషన్ వేయడానికి అభ్యర్థులు కరువయ్యారు. గ్రామంలో ఉన్న మొత్తం 8 వార్డుల్లో మొదటి వార్డు STలకు రిజర్వ్ అయింది. ఎస్టీ ప్రజలు ఎవరూ లేకపోవాడంతో నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు లేరు. దీంతో ఈ వార్డుకు ఎన్నికలు జరిగే అవకాశం లేకుండా పోయింది. 2019లో కూడా ఓ వార్డుకు STలకు రిజర్వ్ అయినప్పటికీ అభ్యర్థులు లేక ఎన్నికలు జరగలేదు.