'బీఆర్ఎస్ బలం పెరిగింది'

'బీఆర్ఎస్ బలం పెరిగింది'

MNCL: జన్నారం మండలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలాన్ని ఉంచుకుంది. జన్నారం మండలంలో మొత్తం 29 గ్రామపంచాయతీలు ఉన్నాయి. అందులో 11 గ్రామాలలో బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచులుగా 15 స్థానాలు ఉప సర్పంచులుగా, చాలా స్థానాల్లో వార్డు స్థానాలలో గెలుపొందారు. గతంలో కంటే జన్నారంలో బీఆర్ఎస్ బలోపేతమైందని పార్టీ అధ్యక్షులు రాజారాంరెడ్డి తెలిపారు.