మహాసభలకు తరలివెళ్లిన సీపీఐ నాయకులు

మహాసభలకు తరలివెళ్లిన సీపీఐ నాయకులు

ATP: రాయదుర్గం పట్టణం నుంచి సీపీఐ తాలూకా కార్యదర్శి నాగార్జున ఆధ్వర్యంలో భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి సంఘం నేతలు అనంతపురం జిల్లాకు తరలి వెళ్లారు. నేటి నుంచి 25వ జిల్లా మహాసభలు అనంతపురంలో జరగనున్నాయి. ఈ క్రమంలో గుండ్లపల్లి క్రాస్ వద్ద సీపీఐ నేతలు జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని నినాదాలు చేపట్టారు.