బాలాజీ ఆరోగ్య వర ప్రసాదినికి భారీ విరాళం

బాలాజీ ఆరోగ్య వర ప్రసాదినికి భారీ విరాళం

TPT: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ బాలాజీ ఆరోగ్య వర ప్రసాదిని పథకానికి రూ.11 లక్షల విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ ఈ మొత్తాన్ని విరాళంగా అందించింది. పేద రోగుల వైద్య సేవల కోసం ఈ మొత్తాన్ని వినియోగించాలని టీటీడీ ఈవోకు రసీదు అందజేశారు. ఈ సహాయంతో ఈవో దాతలను అభినందించారు.