దెబ్బతిన్న రహదారితో అగచాట్లు

దెబ్బతిన్న రహదారితో అగచాట్లు

ప్రకాశం: టంగుటూరులోని అరుంధతి నగర్‌లో సిమెంట్ రోడ్లు పగుళ్లువచ్చి ద్విచక్రవాహనాలు ప్రయాణించేందుకు అనువుగాలేవని కాలనీ వాసులు వాపోతున్నారు. అలాగే, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో అవస్థలు పడుతున్నామన్నారు. వెంటనే అధికారులు స్థానికుల సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.