VIDEO: మూసీ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న ఇన్ ప్లో
NLG: కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టులోకి 5,854.59 క్యూసెక్కుల ఇన్ ప్లో కొనసాగుతుంది. మూసీ ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 644 అడుగుల నీరు ఉంది. ప్రాజెక్ట్ 4 క్రస్ట్ గేట్లు 2 అడుగులు పైకెత్తి 5,736.88 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాలువ ద్వారా 532.62 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.