'న్యాయం దక్కే వరకు సమ్మె విరమించం'

'న్యాయం దక్కే వరకు సమ్మె విరమించం'

RR: విద్యుత్ శాఖ ఆర్టిజన్ కార్మికులకు న్యాయం చేయాలంటూ షాద్ నగర్ డివిజన్ కార్యాలయం ఎదుట చేపట్టిన సమ్మె 3వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ.. ప్రాణాలను ఫణంగా పెట్టి పని చేస్తున్నప్పటికీ తగిన గౌరవం, భద్రత, వేతనాలు లభించడం లేదని, సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామన్నారు.