విశాఖ గ్రీన్‌ఫిల్డ్ హైవే ఎప్పుడు పూర్తవుతుందంటే..?
విశాఖ - రాయ్పూర్ ఎక్స్‌ప్రేస్ వే పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.16,482 కోట్లతో నిర్మిస్తున్న ఈ ఎక్స్‌ప్రేస్ వే పనులు 2026 DECకి పూర్తి కానున్నాయి. మొత్తం 597KM మార్గాన్ని 465KMకి తగ్గిస్తూ 6 లైన్ల గ్రీన్‌ఫిల్డ్ హైవేగా నిర్మిస్తున్నారు. ఇది పూర్తైతే AP, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ మధ్య రహదారి కనెక్టివిటీ మెరుగపడి ప్రయాణ సమయం 7 గంటలు తగ్గుతుంది.