నేడు పుట్టపర్తికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

నేడు పుట్టపర్తికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

SS: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో గురువారం అంతర్జాతీయ యువజన సదస్సు జరగనుంది. ఉదయం 8 గంటలకు వేద పఠనంతో వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ సదస్సులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు రాష్ట్ర మంత్రులు జనార్దన్ రెడ్డి, దుర్గేష్ పాల్గొననున్నారు. ఈ మేరకు సత్యసాయి ట్రస్ట్ ఏర్పాట్లు చేసింది.