అధికారుల సెన్సస్ శిక్షణ ప్రారంభం
TPT: శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ ప్రాంగణంలోని ప్రకాశం భవన్‌లో మార్చి 3 నుండి 5వ తేదీ వరకు నిర్వహించనున్న మూడు రోజుల అధికారుల సెన్సస్ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సెన్సస్ ప్రక్రియను ఖచ్చితత్వంతో, పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరాన్ని అధికారులకు వివరించారు.