బహిరంగ మంటలు నిషేధం..!

బహిరంగ మంటలు నిషేధం..!

PPM: స్థానిక గాయత్రి అపార్ట్‌మెంట్‌లో జాతీయ అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని మహిళలకు అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. పాలకొండ అగ్నిమాపక అధికారి సర్వేశ్వరరావు, సిబ్బంది గృహిణులకు నిత్యజీవితంలో ఎదురయ్యే ప్రమాదాలు, వాటిని ఎదుర్కొనే పద్ధతులపై ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు. బహిరంగ మంటలు నిషేధం అని సూచించారు.