'ఉప సర్పంచి ఇస్తేనే సపోర్ట్ చేస్తాం'

'ఉప సర్పంచి ఇస్తేనే సపోర్ట్ చేస్తాం'

NZB: గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్‌కు శనివారం చివరి రోజు కావడంతో భారీ సంఖ్యలో నామినేషన్లు వేసే అవకాశం ఉంది. కొంతమంది వార్డు సభ్యులు తమకు ఉప సర్పంచి పదవి ఇస్తేనే సపోర్ట్ చేస్తాం అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్న అభ్యర్థులు నామినేషన్లు వేయగా వారికి పోటీగా మేమేం తక్కువ కాదంటూన్నా రెబల్ అభ్యర్థులు.