ఆసుపత్రికి ఆక్సిజన్ మిషన్ అందజేత

ఆసుపత్రికి ఆక్సిజన్ మిషన్ అందజేత

MBNR: ఆసుపత్రికి ఆక్సిజన్ మిషన్ అందజేత దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ గ్రామానికి చెందిన చందు గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ ఆసుపత్రికి ఉచితంగా ఆక్సిజన్ మెషీన్ అందజేశారు. గ్రామంలో ఉన్న ప్రజలు అనారోగ్య దృష్ట్యా ఆక్సిజన్ సౌకర్యం గ్రామంలో లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లవస్తుందని చందు గౌడ్ తెలిపారు.