VIDEO: ఊర్లకు వెళుతుంటే సమాచారం అందించాలి: ఏఎస్పీ

NDL: పట్టణ ప్రజలు సమ్మర్ హాలిడేస్‌కు బయటి ఊర్లకు వెళుతుంటే పోలీసులకు సమాచారం అందించాలని ఏఎస్పీ మందా జావలి మంగళవారం తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. దొంగలు తాళం వేసిన ఇళ్లనే టార్గెట్‌గా చేసుకుంటున్నారన్నారు. మన్నిక, నాణ్యత గల తాళాలనే ఇంటికి వాడాలని, పాత తాళాలను దూరం పెట్టాలన్నారు. గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నవారు వాచ్మెన్ తప్పనిసరిగా నియమించుకోవాలన్నారు.