ప్రముఖ పత్రికా కార్యాలయం వద్ద వైసీపీ నిరసన

ప్రముఖ పత్రికా కార్యాలయం వద్ద వైసీపీ నిరసన

TG: HYDలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. దీంతో ABN కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాగా, వైసీపీ అధినేత జగన్‌పై ABN తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో వైసీపీ నేతలు నిరసన చేపట్టారు.