పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
జాతీయ గేయం 'వందేమాతరం'ను ఎవరు రచించారు?
A. రవీంద్రనాథ్ ఠాగూర్
B. సుభాష్ చంద్రబోస్
C. బంకిమ్‌చంద్ర చటర్జీ
D. అరబిందో ఘోష్
నిన్నటి ప్రశ్న: న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తి ఎవరు?
జవాబు: జోహ్రాన్ మమ్‌దానీ