VIDEO: కళాజాత బృందాలచే అవగాహన

VIDEO: కళాజాత బృందాలచే అవగాహన

NLR: అల్లూరు మండలంలోని పురిణి పంచాయితీలో గురువారం చెత్త గురించి స్థానికులకు అవగాహన చేశారు. తడి చెత్త పొడి చెత్త విడివిడిగా పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలన్నారు. అనంతరం కళాజాత బృందాలచే 'తూర్పు కొండల్లో తొలి పొద్దు పొడిచింది రావే మాయమ్మ రావే' అంటూ పాటలు పాడుతూ స్థానికులకు అవగాహన చేశారు. పరిసరాలను ప్రతి ఒక్కరూ శుభ్రం చేసుకోవాలన్నారు.