VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. కారు నుజ్జునుజ్జు

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. కారు నుజ్జునుజ్జు

NGKL: అచ్చంపేట మండలం హజీపూర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలం -హైదరాబాద్ రహదారిపై లారీ, ఒక కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జు నుజ్జైపోయింది. ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్‌తో పాటు ఇద్దరు మహిళలు కారులో ఉండగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను యెన్నం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.