'పులివెందల్లో టీడీపీ ప్రజాస్వామ్యం కూని చేసింది'

'పులివెందల్లో టీడీపీ ప్రజాస్వామ్యం కూని చేసింది'

SKLM: మంగళవారం పులివెందులలో జరుగుతున్న జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్ స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా తెలుగుదేశం నిర్ణయించిందని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన.కృష్ణ దాస్ తెలిపారు. మంగళవారం నరసన్నపేట పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఇది ప్రజస్వామ్యంలా లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీలు పాల్గొన్నారు.