కోల్ ఇండియా పోటీలకు ఎంపికైన కళాకారులు
PDPL: ఇటీవల జరిగిన సింగరేణి కంపెనీ స్థాయి సాంస్కృతిక పోటీల్లో విజేతలుగా నిలిచి కోల్ ఇండియా పోటీలకు వెళ్తున్న కళాకారులను గోదావరిఖనిలో గురువారం సన్మానించారు. కవ్వంపల్లి స్వామి, హనుమాన్ దాస్ రమేష్, కాశిపాక రాజమౌళి, దారా సుశీల, ఆదిల్ మహమ్మద్, సానా జలపతి, సతీష్ కుమార్, పొన్నాల శంకర్, శ్యామ్, రాకేష్, రాజారామ్, నాగపూర్‌లో జరిగే పోటీలకు ఎంపికయ్యారు.