సీసీ కెమెరాల సహాయంతో రూ. 20 లక్షల బంగారం రికవరీ

సీసీ కెమెరాల సహాయంతో రూ. 20 లక్షల బంగారం రికవరీ

PLD: గుంటూరు నుంచి బైక్‌పై వస్తుండగా అమరావతి పీఎస్ పరిధిలోని మల్లాది గ్రామంలో నివసించే భార్గవికి చెందిన బంగారు ఆభరణాల సంచి మార్గమధ్యంలో జారిపడింది. సమాచారం అందుకున్న సీఐ అచ్చయ్య కెమెరాలు పరిశీలించి తమ్మవరం నర్సరీ వద్ద సంచి పడినట్టు గుర్తించారు. దాదాపు రూ. 20 లక్షల విలువైన 19 సవర్లు బంగారం సురక్షితంగా రికవరీ చేసి శుక్రవారం అందజేశారు.