VIDEO: తొగుటలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

VIDEO: తొగుటలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

SDPT: తొగుట మండలం వెంకట్రావుపేట శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను జరుపుకున్నారు. ఆలయ కమిటీ ఛైర్మన్ రాయరావు అరుణ రఘుపతిరావు ఆధ్వర్యంలో అర్చకులు రామకృష్ణా చార్యులు నేత్రుత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల అనంతరం కార్తిక దీపారాధన నిర్వహించారు.