VIDEO: 'పంట పొలాలకు లక్నవరం నీటిని అందించాలి'

VIDEO: 'పంట పొలాలకు లక్నవరం నీటిని అందించాలి'

MLG: గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సులో నీరు ఉన్నా పంట పొలాలకు అందడం లేదని గాంధీనగర్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామ్‌పతి కాలువ కింద అక్రమ సాగుతో చివరి పారకం రైతులకు నీరు అందడం లేదన్నారు. అక్రమ మోటార్లు తొలగించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. పంటలు ఎండిపోకుండా వెంటనే నీరు అందించాలని రైతులు కోరుతున్నారు.