BEMLలో పోస్టులు.. అప్లై చేశారా?
భారత్ ఎర్త్ మూవర్స్(BEML) 6 పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులు ఉండగా.. డిగ్రీ, BE, BTech అర్హత గలవారు ఈ నెల 17 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.80 వేల నుంచి రూ.2.40 లక్షల జీతం చెల్లిస్తారు. వెబ్‌సైట్: bemlindia.in