సోలార్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు PACS తీర్మానం
KNR: చొప్పదండి(M)ఆర్నకొండ PACS సర్వ సభ్య సమావేశం పర్సన్ ఇన్ఛార్జి పెగడ స్వర్ణ లత, కార్యదర్శి చీకటి కుమారస్వామి ఆధ్వర్యంలో శనివారం జరిగింది. 2025-26 వార్షిక నివేదికను కార్యదర్శి చదివి వినిపించగా సభ్యులు ఆమోదించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం కోసం 5 ఎకరాల ప్రభుత్వ భూమి, 20 వేల మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణం, సోలార్ వాటర్ ప్లాంట్‌కు తీర్మానం ఆమోదమైందని అన్నారు.