నేటి నుంచి నిట్-ఇంజనీరింగ్ పరీక్షలు ప్రారంభం

నేటి నుంచి నిట్-ఇంజనీరింగ్ పరీక్షలు ప్రారంభం

W.G: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్), ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల పరీక్షలు ప్రారంభమయ్యాయి. తాడేపల్లిగూడెంలో నాలుగు పరీక్షా కేంద్రాల్లో సుమారు 3వేల మంది జిల్లాలోని వివిధ కళాశాలల విద్యార్థులు పరీక్షకు తొలిరోజు హాజరయ్యారు. ఉదయం 9 గంటలకు వీరి హల్ టికెట్స్ పరిశీలించి కేంద్రంలోకి అనుమతించారు. 9 తరువాత వచ్చిన వారిని అనుమతించలేదు.