VIDEO: కల్వకుర్తి పట్టణంలో నేడు కూరగాయల ధరలు
NGKL: కల్వకుర్తి పట్టణంలోని మార్కెట్‌లో కూరగాయల ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. బెండకాయ కిలో రూ.60, టమాట కిలో రూ.30, పచ్చిమిర్చి కిలో రూ.40, వంకాయ కిలో రూ.30, క్యారెట్ కిలో రూ.60, దొండకాయ కిలో రూ. 40 నుంచి 50 రూపాయలు అమ్ముతున్నారు. ఆకుకూరలు పెద్ద కట్ట పది రూపాయలకు ఒకటి అమ్ముతున్నారు. కార్తీక మాసం కావడంతో మాంసం ధరలు తగ్గడంతో కూరగాయల ధరలకి రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది.