ధర్మవరంలో 16న ఉచిత గుండె వైద్య శిబిరం

ధర్మవరంలో 16న ఉచిత గుండె వైద్య శిబిరం

సత్యసాయి: ధర్మవరం అరిగెల పోతన్న హాస్పిటల్‌లో ఈ నెల 16న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు వైద్యుడు గణేశ్ తెలిపారు. అనంతపురం సవేరా ఆసుపత్రి నిపుణులు పాల్గొని అన్ని రకాల గుండె సమస్యలకు పరీక్షలు, చికిత్సలు అందించనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.