ఆత్మకూర్‌లో ZPHSలో 'బడి బాట' కార్యక్రమం

ఆత్మకూర్‌లో ZPHSలో 'బడి బాట' కార్యక్రమం

BHNG: ఆత్మకూర్(యం)జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రొ. జయశంకర్ 'బడి బాట' కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి MEO కే. మహాదేవ రెడ్డి, ఆత్మకూర్ సర్పంచ్ ధనలక్ష్మి చందర్ గౌడ్ హాజరయ్యారు. సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు, నాణ్యమైన విద్య, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని, పిల్లలని ప్రభుత్వ పాఠశాలకి పంపించాలి అన్నారు ..