చిన్నారి మృతి.. వీడ్కోలు పలికిన తల్లిదండ్రులు
కరీంనగర్ జిల్లా శంకరపట్నలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద లారీ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, చిన్నారి దహన సంస్కారాలను ఆదివారం నిర్వహించారు. తల్లిదండ్రులు తమ చేతుల మీదుగా పాప మృతదేహాన్ని తీసుకెళ్లడం గ్రామస్థులను కలచివేసింది. బందువుల సమక్షంలో అంత్యక్రియలు జరగాయి. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.