బాల్క సుమన్‌ను అడ్డుకున్న పోలీసులు

బాల్క సుమన్‌ను అడ్డుకున్న పోలీసులు

ADB: కలెక్టరేట్‌లోకి వెళ్లే క్రమంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ని కలెక్టరేట్ మెయిన్ గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ ఎంపి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన బాల్క సుమన్‌ని పోలీసులు లోపలికి వెళ్లకుండ ఆపారు. రూల్స్ ప్రకారం అభ్యర్థితో కలిసి ఐదుగురు మాత్రమే వెళ్లాలని... లోపలికి ఐదుగురు వెళ్లారు.