ప్రజా సంక్షేమమే నా ధ్యేయం: ఎమ్మెల్యే శ్రీదేవి

ప్రజా సంక్షేమమే నా ధ్యేయం: ఎమ్మెల్యే శ్రీదేవి

కర్నూలు: పత్తికొండ మండల పరిధిలోని చిన్నహుల్తి, పెద్దహుల్తి గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గారికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలవర్షం కురిపిస్తూ గ్రామ గ్రామాన అపూర్వ స్వాగతం పలికారు. జగనన్న పాలనలో ప్రజా సేవకురాలిగా గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించిన మీ ఆడబిడ్డను మరోసారి ఆశీర్వదించి గతంలో కంటే అత్యధిక మెజారిటీ గెలిపించాలని పేర్కొన్నారు.