పొద్దుటూరు ప్రభుత్వాసుపత్రిలో ఇద్దరు మృతి

పొద్దుటూరు ప్రభుత్వాసుపత్రిలో ఇద్దరు మృతి

KDP: పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆసుపత్రి పోలీసులు సోమవారం తెలిపారు. అనసూయ (60), ఓబులేసు (58) మృతి చెందారని అన్నారు. వీరి సంబంధికులు ఎవరైనా ఉంటే ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి పోలీస్ అవుట్ పోస్ట్ (9490387344, 9154666607) నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.