నకిలీ ఆధార్‌తో రిజిస్ట్రేషన్.. ఆర్టీసీ కండక్టర్ అరెస్ట్

నకిలీ ఆధార్‌తో రిజిస్ట్రేషన్.. ఆర్టీసీ కండక్టర్ అరెస్ట్

TG: రంగారెడ్డి జిల్లాలో నకిలీ డాక్యుమెంట్స్‌తో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు యత్నించిన ఆర్టీసీ కండక్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మజీద్ పూర్‌లో రెండు ప్లాట్లను నకిలీ ఆధార్‌తో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆర్టీసీ కండక్టర్ యత్నించారు. అయితే దీన్ని గుర్తించిన సబ్ రిజిస్టర్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.