సొంత ఖర్చులతో బోర్ వేయించిన మున్సిపల్ ఛైర్ పర్సన్

సొంత ఖర్చులతో బోర్ వేయించిన మున్సిపల్ ఛైర్ పర్సన్

MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీ 7వ వార్డులో మున్సిపల్ ఛైర్ పర్సన్ దావ స్వాతి-రమేష్ బాబు నీటి సమస్య పరిష్కరించారు. కౌన్సిలర్ ఎన్నికల వేళ ఇచ్చిన హామీ ప్రకారం నీటి సమస్యను పరిష్కరించేందుకు ఇవాళ తన సొంత ఖర్చులతో బోరు వేయించారు. తన సొంత నిధులతో బోరు బావి ఏర్పాటు చేసి ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేసిన మున్సిపల్ ఛైర్ పర్సన్‌ను వార్డ్ ప్రజలు అభినందించారు.