VIDEO: 'అక్కడ ఎందుకు పుట్టలేదని బాధపడుతుంటారు'

VIDEO: 'అక్కడ ఎందుకు పుట్టలేదని బాధపడుతుంటారు'

HYD: ఎస్పీ బాలసుబ్రమణ్యం గొప్ప గాయకుడని సింగర్ కల్పన అన్నారు. ఆమె మాట్లాడుతూ.. బాలసుబ్రమణ్యం లాంటి గాయకుడు మా తమిళనాడులో ఎందుకు పుట్టలేదని ఎంతోమంది బాధపడుతుంటారని పేర్కొన్నారు. తెలుగు నాట బాలు పుట్టినందుకు ఎంతో అభిమానించాలని, ఆయన గురించి గర్వపడాలన్నారు. ఆయన అన్ని భాష పరిశ్రమలకు ఎన్నో సేవలు అందించారని తెలిపారు.