గుడివాడలో అండర్ 14, 17 క్రీడా పోటీలు

గుడివాడలో అండర్ 14, 17 క్రీడా పోటీలు

కృష్ణా: గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో అండర్-14, అండర్-17 వయస్సు విభాగాలకు సంబంధించిన ఖోఖో, వాలీబాల్, చెస్ క్రీడా పోటీలను సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ పోటీలలో వివిధ పాఠశాలల నుంచి గణనీయమైన సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, శారీరక దృఢత్వం పెంపొందుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.