నేడు సంత బహిరంగ వేలం

నేడు సంత బహిరంగ వేలం

WGL: రాయపర్తి మండల కేంద్రంలో ప్రతి వారం నిర్వహించే అంగడి నిర్వహణ కోసం మంగళవారం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు GP కార్యదర్శి వినోద్ కుమార్ తెలిపారు. MPO ప్రకాష్, సర్పంచ్ సహేంద్రబిక్షపతి ఆధ్వర్యంలో ఈ వేళలు జరగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనుభవం, ఆసక్తి ఉన్న గుత్తేదారులు వేలంలో పాల్గొని సంత నిర్వహణ హక్కు పొందాలని GP కార్యదర్శి సూచించారు.