జిల్లాకు మంత్రి.. స్వాగతం పలికినMLAలు

జిల్లాకు మంత్రి.. స్వాగతం పలికినMLAలు

HNK: జిల్లాకు మంత్రి లక్ష్మణ్ కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, నాగరాజు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ స్వాగతం పలికారు. అనంతరం జిల్లాకు సంబంధించి పలు అంశాలపై కాసేపు మంత్రితో వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్, ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు పాల్గొన్నారు.