VIDEO: ఆర్టీసీ బస్సు ఢీ.. మహిళ స్పాట్ డెడ్
నల్గొండ బస్టాండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్టాండ్ సమీపంలో ఓ మహిళ రోడ్డు దాటుతుండగా అటుగా వస్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ నిర్లక్షంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈఘటన సంబందించిన దృశ్యాలు సీసీ పుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి.