లంచంలోనూ డిస్కౌంట్....?
NZB: ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ అధికారులు లంచాలకు కక్కుర్తి పడుతున్నారు. ఇటీవల NZB మున్సిపల్ కార్యాలయంలో 2 సార్లు, డీఈవో కార్యాలయంలో ACB దాడులు జరిగాయి. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు లంచం తీసుకుంటుండగా ACB అధికారులు పట్టుకున్నారు. మద్నూర్ చెక్ పోస్టు వద్ద పలుమార్లు దాడులు చేశారు. లంచంలోనూ డిస్కౌంట్ ఇస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు.