సీసీ రోడ్డు నిర్మాణాలకు భూమి పూజ

NRML: సారంగాపూర్ మండలం వంజర్ గ్రామంలో రూ.10 లక్షల రూపాయల నిధులతో సిసీ రోడ్డు నిర్మాణ పనులను మాజీ అడెల్లి దేవస్థానం చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్యామ్ రెడ్డి, బిజెపి మండల నాయకులు బొడ్డు గంగన్న, గ్రామ రైతులు లక్ష్మ రెడ్డి, విగ్నెస్వార్ తదితరులు పాల్గొన్నారు.