గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ చిలకలూరిపేట పోలీస్ స్టేషన్‌లో అకస్మిక తనిఖీలు: జిల్లా రేంజ్ ఐజీ త్రిపాఠి
➢ ఈనెల 13న గుంటూరు మీదుగా మరో అమృత్ భారత్ రైలు ప్రారంభం 
➢ ANU స్పోర్ట్స్ హాస్టల్ భోజనంలో ఈగలు
➢ హాస్పిటళ్లకు, హాస్టళ్లకు ప్రాధాన్యంగా గ్యాస్ అందించాల: రాష్ట్ర LPG అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామ్ కుమార్