కౌన్సిలర్ నియామక పత్రాలు అందుకున్న కాంగ్రెస్ నాయకులు

కౌన్సిలర్ నియామక పత్రాలు అందుకున్న కాంగ్రెస్ నాయకులు

MDK: రామాయంపేట మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ కౌన్సిలర్లు శనివారం నియామక పత్రాలు స్వీకరించారు. ఒకటో వార్డు గజవాడ లావణ్య, 3వ వార్డు రవి నాయక్, నాలుగవ వార్డు బైరం స్వప్న, ఆరవ వార్డు పుట్టి సందీప్, ఏడవ వార్డు గజవాడ నాగరాజు, 9వ వార్డు దేవుని రంజిత్, 11వ వార్డు దాకి శ్యామల, 12వ వార్డు నవనీతకు అధికారులు నియామక పత్రాలు అందించారు.